ప్రజావేదికలో అభ్యర్ధనలు! ఆర్ధిక సహాయం అందించిన సింగపూర్ ఎన్నారై! ఎన్నారై టీడీపీ సెల్ ద్వారా!

Header Banner

ప్రజావేదికలో అభ్యర్ధనలు! ఆర్ధిక సహాయం అందించిన సింగపూర్ ఎన్నారై! ఎన్నారై టీడీపీ సెల్ ద్వారా!

  Tue Dec 31, 2024 20:15        Singapore

ఈ రోజు మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజా శేఖర్, బుచ్చి రామ్ ప్రసాద్, గ్రీవెన్స్ కోఆర్డినేటర్ ఆనంద్  పాల్గొన్నారు. చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ బాధలను చెప్పుకున్నారు. వారిలో పిల్లల చదువు కోసం సహాయం చేయమని వచ్చిన వారికి సింగపూర్ లో నివసిస్తున్న ఈదర వినయ్ కుమార్ ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఆ మొత్తాన్ని ఎమ్మెల్సీ అశోక్ బాబు బాధితులకు అందించడం జరిగింది. సహాయం అందుకున్న వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించి వినయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఎన్నారై  టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ మాట్లాడుతూ ఎంతోమంది ఎన్నారైలు ముందుకు వచ్చి పార్టీ లో జరుగుతున్న ప్రజావేదిక కు వచ్చే ఎంతోమందిని ఆదుకోవడం జరుగుతుంది అని, అదేవిధంగా ఈ రోజు సింగపూర్ నుండి వచ్చిన వినయ్ గారికి, అలాగే సహాయం చేస్తున్న ఎన్నారైలు అందరికీ పార్టీ తరఫునా, ఎన్నారై టీడీపీ తరఫున, సీఎం చంద్రబాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియచేశారు.

Singapore NRI Help.jpeg

NRI TDP Help.jpeg

Singapore NRI TDP.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #TDP #NRITDP #Singapore #NRIs #Grievance #HelpingHand