దుబాయ్ లో ఘోరం! పాకిస్థానీయుల చేతిలో భారతీయ యువకుడి దారుణ హత్య!

Header Banner

దుబాయ్ లో ఘోరం! పాకిస్థానీయుల చేతిలో భారతీయ యువకుడి దారుణ హత్య!

  Thu Jul 11, 2024 10:32        U A E

పంజాబ్ రాష్ట్రం లూథియానాకు చెందిన 21 ఏళ్ల మంజోత్ సింగ్ ఉద్యోగం కోసం ఏడాది క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ పాకిస్థానీ స్నేహితులతో కలసి ఉండేవాడు. ఏదో విషయం మీద రూమ్మేట్ల మధ్య జరిగిన ఘర్షణలో, పాకిస్థానీయుల గుంపు దాడి చేయడంతో మంజోత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనలో మంజోత్ స్నేహితుడు కూడా గాయపడ్డాడు.

 

ఇంకా చదవండి: వేట మొదలుపెట్టిన చంద్రబాబు ఇద్దరు IAS లపై విచారణ! వీళ్ళ దోపిడీకి అంతులేదు.. ఆ దేవుడు కూడా కాపాడలేడు!

 

విషాదకర ఘటనపై స్పందించిన తండ్రి దిల్బాగ్ సింగ్, కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి, బంధువుల నుంచి అప్పు తీసుకుని కొడుకును విదేశాలకు పంపించామని ఆయన తెలిపారు.

 

ఇంకా చదవండి: జూ పార్క్ అథారిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! అంతర్జాతీయ ప్రమాణాలతో..

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ఎవరికైనా కష్టమే.. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు! ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా..

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

భారత్-రష్యా  సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆసక్తికరంగా ఛైర్మన్ పోస్టు! రేసులోకి మరో కొత్త పేరు! శ్రీవారి ఆశీర్వాదం ఎవరికి..?  

 

వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వీడియో నోట్ ఫీచర్ త్వరలో అందుబాటులో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #DubaiCrime #IndianYouth #PakistaniAttack #ManjotSingh #FamilyGrief #DubaiIncident #PunjabYouth #TragicDeath #JusticeForManjot #IndianInDubai