ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా తగ్గని తెలుగు ప్రజల ఆనందం! ఆస్ట్రేలియా లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు!

Header Banner

ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా తగ్గని తెలుగు ప్రజల ఆనందం! ఆస్ట్రేలియా లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు!

  Tue Jul 16, 2024 15:22        Australia

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల రోజులు దాటినా విదేశాల్లో విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నే ఉన్నాయి. తాజాగా మెల్బోర్న్ లో తెలుగు దేశం మెల్బోర్న్ నిర్వహించిన విజయోత్సవ సంబరాలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ప్రముఖ సినీ నటులు శ్రీ శివాజీ గారు హాజరయ్యారు. 

 

WhatsApp Image 2024-07-16 at 12.44.38 PM (1).jpeg

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

WhatsApp Image 2024-07-16 at 12.44.38 PM.jpeg

 

ముక్యంగా శివాజీ గారు ఈ కార్యక్రమం లో ఎన్నారై టీడీపీ తరుపున ప్రకటించిన 1 లక్ష ఉద్యోగ అవకాశాలను అమలుపరచాలి అని పిలుపునిచ్చారు అలాగా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా లో చేసే దుష్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి, దాదాపు 1100 మంది కుటుంబ కార్యకర్తలు మరియూ సానుబూతిపరులు హాజరయ్యి ఈ సభను జయప్రదం చేసారు.

 

ఇవి కూడా చదవండి 

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే! 

 

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

 

అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు! 

 

కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు! 

 

విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్! 

 

ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు! 

 

అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే! 

                               

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Australia #AustraliaNews #AustraliaUpdates #Melbourne #Sydney #Perth #TDPMelbourne #Adelide