కొండచర్యలు విరిగిపడి 2000 మంది సజీవ సమాధి! నిరాశ్రయులయిన వందలాది మంది ప్రజలు! కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు!

Header Banner

కొండచర్యలు విరిగిపడి 2000 మంది సజీవ సమాధి! నిరాశ్రయులయిన వందలాది మంది ప్రజలు! కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు!

  Mon May 27, 2024 17:51        Others

పపువా న్యూగినియాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మందికి పైగా సజీవ సమాధి అయినట్టు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో వివరాలు వెల్లడించింది. అనేక మంది మరణించడంతో పాటు భవనాలు, ఆహార పంటలు దెబ్బతిన్నాయని, దాదాపు 1,250 మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. ఆ ప్రాంతంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే అస్థిరమైన భూభాగం, మారుమూల ప్రాంతం కావడం, సమీపంలోని గిరిజనుల ఘర్షణలు జరుగుతున్న కారణంగా రెస్క్యూ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని తెలిపింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన 670 కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ప్రభావిత ప్రాంతానికి సమీపంలో సుమారు 4,000 మంది ప్రజలు నివసిస్తున్నారని కేర్ ఇంటర్నేషనల్ కంట్రీ డైరెక్టర్ జస్టిన్ మెక్మాన్ తెలిపారు. ఘోరమైన కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి సహాయం చేయడానికి విమానం ఇతర పరికరాలను పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. కాగా, ఎంగా ప్రావిన్స్ లోని ఎంబాలి గ్రామంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: 

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ! 

 

పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ సృష్టించిన బీభత్సం! 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు! పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్! 

 

ఐపీఎల్ లో కోల్‌కతా గెలవడం పై స్పందించిన మమతా బెనర్జీ! రానున్న సంవత్సరాల్లో కూడా కోల్‌కతా అద్బుత విజయాలు సాధిస్తుంది! ఎక్స్ లో పోస్ట్! 

 

హైదరాబాద్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య! వీడియో వైరల్! ఎడవకమ్మా... వచ్చేసారి గెలుస్తారులే అంటున్న నెటిజెన్లు! 

 

ఖతార్ ఎయిర్‌వేస్‌ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా! 

 

ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది! 

 

ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా! 

 

పర్యాటకుల కోసం అవస్థలు పడుతున్న మాల్దీవ్స్! దేశాన్ని సందర్శించమంటూ టూరిస్ట్ లకు విజ్ఞప్తి! తగ్గిపోతున్న ఆదాయం! 

 

అమెరికాలో మొదటి జడ్జిగా ప్రమాణ స్వీకారం - జయ బాడిగ! తెలుగు లోనే అద్భుతంగా! ఇలాంటి వారినే కదా ఆదర్శంగా తీసుకోవాలి! 

 

కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్! 

 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్! 

 

గుజరాత్ లో తీవ్ర విషాదం! మంటల్లో చిక్కుకొని 22 మంది సజీవ దహనం! భారీ అగ్ని ప్రమాదం! కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్! 

                         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Environment #Nature #World #Mountains #Hills