న్యూజిలెండ్: అలాంటి వారి కోసం ప్రభుత్వం అందిస్తున్న కొత్త వీసా! కావాల్సిన అర్హతలు ఇవే!

Header Banner

న్యూజిలెండ్: అలాంటి వారి కోసం ప్రభుత్వం అందిస్తున్న కొత్త వీసా! కావాల్సిన అర్హతలు ఇవే!

  Tue Aug 27, 2024 11:29        Others, Employment

న్యూజిలాండ్ ప్రభుత్వం సీజనల్ ఉద్యోగుల కోసం కొత్త రకమైన తాత్కాలిక వీసాను ప్రకటించింది. కంపెనీలు తమ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. దీనినే పర్పస్ వర్క్ వీసా అంటారు. ఈ పర్పస్ వర్క్ వీసా ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం లేదా ఈవెంట్ కోసం మీరు న్యూజిలాండ్ కు రావడానికి అనుమతినిస్తుంది. న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ పర్పస్ వర్క్ వీసాను ఆగస్టు 15, 2024న ప్రకటించింది. ఈ వీసా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

 

ఇంకా చదవండివైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులుఆ 30మంది కూడా!

 

To be eligible, the seasonal work must be directly impacted by changes in weather, such as harvesting, ski instructing, or tree planting. The role must also start on or before 31 May 2025, and be for no longer than 9 months. Horticulture, viticulture, and fishing crew work covered by other visas is excluded.

 

Applications from migrants must be received on or before 31 March 2025.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

As an employer, you will need to:

Hold employer accreditation
Pay at least NZD$29.66 per hour for a minimum of 30 hours per week.
Advertise the role beforehand, and provide evidence of this to the migrant to include in their application. 

 

The migrant being hired must also have at least 4 months of experience in a role with the same tasks or responsibilities as the being offered to them. 

 

The New Zealand government is considering the need for a longer-term visa option for seasonal workers as part of the ongoing review of the Accredited Employer Work Visa (AEWV) and will undertake targeted consultation shortly as part of this work. 

 

The New Zealand Government has announced this new subcategory of the Specific Purpose Work Visa to provide some short-term relief to employers in industries with upcoming seasonal peaks. This is an interim, time-limited, streamlined pathway and is more in line with the length of seasonal work.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా! రూ.18,000తో ఉద్యోగం, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

 

ఆమెకు ఆ అధికారం లేదు! కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్! భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు!

 

ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Newzealand #Employment #Travel #PurposeWorkVisa