రూపాయి పెరుగుదలతో జోడిగా, దేశీయ మార్కెట్ లో కొత్త మార్పులు! SENSEX మరియు నిఫ్టీ లాభాల్లో ముందుకు!

Header Banner

రూపాయి పెరుగుదలతో జోడిగా, దేశీయ మార్కెట్ లో కొత్త మార్పులు! SENSEX మరియు నిఫ్టీ లాభాల్లో ముందుకు!

  Wed Oct 09, 2024 11:10        Others

దేశీయ మార్కెట్ సూచీలు (Stock Market) బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఒత్తిళ్ల నుంచి కాస్త తేరుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 81,745 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 25,049 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 83.92గా కొనసాగుతోంది. ఈరోజు ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెన్సెక్స్ 30 (SENSEX-30) టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్ బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెల్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనా సూచీ షాంగై కూడా నష్టాల్లో ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.5,730 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.7,001 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,635.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


  


   #andhrapravasi #stockmarket #profits #dollar #sensex #nift #todaynews #flashnews #latestupdate