గవర్నర్, మంత్రులతో చర్చకు అఖిలపక్ష నేతలు! 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఎస్సీ వర్గీకరణ!

Header Banner

గవర్నర్, మంత్రులతో చర్చకు అఖిలపక్ష నేతలు! 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఎస్సీ వర్గీకరణ!

  Wed Oct 09, 2024 16:10        Others

ఎస్సీ వర్గీకరణ సమస్య గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో కొనసాగుతోందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూటమి సంతోషంతో స్వీకరించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కుల గణన చేపట్టినా, అందుకు సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదని అన్నారు. వర్గీకరణ అమలు కోసం ఈనెల 11న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు, మాదిగ సంఘాల ఆధ్వర్యంలో దుర్గామాతకు పూజలు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్, మంత్రులు, అఖిలపక్ష నేతలను త్వరలో కలవనున్నట్టు చెప్పారు. వైసీపీ తప్ప, ఇతర రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నాయని వివరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


  


   #andhrapravasi #caste #categorization #court #judgement #todaynews #flashnews #latestupdate