రైతులకు కేంద్రం గుడ్ న్యూస్! ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు!

Header Banner

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్! ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు!

  Wed Jun 19, 2024 21:40        India, Others

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. కేంద్ర కేబినెట్ మంగళవారం జరిగిన సమావేశంలో వరి, రాగి, మొక్కజొన్న, జొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రకారం, క్వింటా వరి ధరను రూ. 117 పెంచి రూ. 2300గా నిర్ణయించారు. నూనెగింజలు, పప్పుధాన్యాలకు ఎంఎస్పీని అత్యధికంగా పెంచారు. పంటల ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు ఎంఎస్పీని కేంద్రం ఆమోదించింది.

 

ఇంకా చదవండి: చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! నలుగురికి శిక్ష తప్పదా!

 

కొత్త ఎంఎస్పీ ప్రకారం, క్వింటాల్ ధరలు: కందిపప్పు రూ. 7500, మినుములు రూ. 7400, పెసర్లు రూ. 8682, వేరుశనిగలు రూ. 6783, పత్తి రూ. 7121, జొన్న రూ. 3371. రాగి రూ. 4290, సజ్జలు రూ. 2625, మొక్కజొన్న రూ. 2225. ఈ మద్దతు ధరల పెంపుతో రైతులకు దాదాపు రూ. 2 లక్షల కోట్ల ఎంఎస్పీ అదనంగా లభించనుంది. గత సీజన్తో పోలిస్తే ఇది రూ. 35,000 కోట్లు ఎక్కువ అని మంత్రి తెలిపారు.

హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.  

 

ఇంకా చదవండి: మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

మూడోసారి కూడా ఆర్బీఐ గవర్నర్‌గా! శక్తికాంత దాస్ కొనసాగనున్నారా!

 

ఆధునిక యుగంలో మారుతున్న నిద్రపోయే విధానం! లండన్ అధ్యయనంలో కొత్త విషయాలు!

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

పశ్చిమబెంగాల్‌లో రైలు ప్రమాదం! పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం!

 

మహిళా, గిరిజన సంక్షేమానికి కొత్త శకం! సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి!

 

ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!

 

వైసీపీ సీక్రెట్లు బయటపడ్డాయా? రాజకోట రహస్యం!

 

కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!

 

రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group 


   #FarmersBenefit #MSPHike #GoodNewsForFarmers #KharifCrops #AgricultureBoost #GovernmentSupport #FarmersWelfare #CropSupportPrices #AgricultureReforms #FarmerIncome