10 ఉద్యోగాలకు 1800 మంది లైన్ లో పడిగాపులు! క్యూ లైన్ రైలింగ్ విరిగిపోవడంతో!

Header Banner

10 ఉద్యోగాలకు 1800 మంది లైన్ లో పడిగాపులు! క్యూ లైన్ రైలింగ్ విరిగిపోవడంతో!

  Fri Jul 12, 2024 14:23        India

దేశంలో నిరుద్యోగం ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా గుజరాత్ లో జరిగిన ఘటన నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టింది. గుజరాత్ జగాడియాలోని ఓ ఇంజినీరింగ్ కంపెనీ తమ సంస్థలో 10 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటన ఇచ్చింది. కాగా ఆ యాడ్ చూసి ఏకంగా 1800 మంది ఇంటర్వ్యూ కోసమని వచ్చారు. అయితే క్యూ లైన్ లో నిల్చొన క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులు ఒక్కసారిగా పోటెత్తడంతో రెయిలింగ్ కుప్పకూలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గుజరాత్ మోడల్ ఇదేనేమో.. 10 ఉద్యోగాలకు ఇంత మందా.. స్కిల్ ఉంటే మనకు భవిష్యత్తు అంటూ కామెంట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి 

పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ! 

 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు! 

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట! 

 

కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా! 

   

టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్! 

             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #India #Youth #Unemployment #Gujarat #Jobs #Employment #UnemployedYouth