రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!

Header Banner

రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!

  Sat Jul 13, 2024 21:23        India

- 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ చేసినట్టు ప్రైవేటు యూనివర్సిటీపై ఆరోపణలు


- ఆ ఫేక్‌ డిగ్రీలతోనే ఉద్యోగాలు పొందిన కొంత మంది అభ్యర్థులు


- 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియపై దర్యాప్తు

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


జైపూర్‌, జూలై 12: రాజస్థాన్‌లో గుర్తింపు లేని ఓ ప్రైవేటు యూనివర్సిటీ 43 వేలకు పైగా ఫేక్‌ డిగ్రీ సర్టిపికెట్లు జారీచేసిందనే అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై రాజస్థాన్‌ పోలీసు శాఖకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు(ఎస్‌వోజీ) దర్యాప్తు ప్రారంభించింది. చురు పట్టణంలోని ఓంప్రకాశ్‌ జోగేందర్‌ సింగ్‌(ఓపీజేఎస్‌) యూనివర్సిటీ 2013 నుంచి 43,409 మేర డిగ్రీ ఫేక్‌ సర్టిఫికెట్టు జారీచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 2022 పిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌(పీటీఐ) పరీక్ష కోసం 1,300 మంది అభ్యర్థులు ఈ యూనివర్సిటీ మంజూరు చేసిన సర్టిఫికెట్లను సమర్పించిన నేపథ్యంలో అక్రమాల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫేక్‌ డిగ్రీల స్కామ్‌ నేపథ్యంలో గత ఐదేండ్లలో ఉద్యోగాలు పొందిన 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది

 

ఇవి కూడా చదవండి 

బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ! 

 

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తో కాంట్రవర్సీ! లావణ్య సంచలన నిర్ణయం! 

 

నవయుగ ధర్మరాజు చంద్రబాబు! రాష్ట్ర ప్రగతి ఆయతోనే సాధ్యం! అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యలు! 

 

రెండేళ్లుగా ఉన్న సమస్యను 24 గంటల్లో పరిష్కరించిన మంత్రి లోకేష్! ఇది కదా ప్రజాస్వామ్యం అంటే! 

 

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

 

రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు! 

 

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు! 

             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #India #Rajasthan #FakeCertificates #PrivateUniversity #Universities #Education #HigherEducation