పోలీసుల ఎదుటే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు! గుంటూరులో ఆసక్తికర సంఘటన!

Header Banner

పోలీసుల ఎదుటే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు! గుంటూరులో ఆసక్తికర సంఘటన!

  Mon Sep 09, 2024 22:55        India

ఇష్టమైన బ్రాండ్ లు అన్ని ఒక్కసారిగా రోడ్డు మీద కనిపిస్తే మందుబాబులకు ఇక పండగే. తాజాగా పోలీసులు ఎదుటే మద్యం బాటిల్లను మందుబాబులు అందినకాడికి ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉండి కాపు కాసిన కొందరు మందుబాబులు ఎగబడి మద్యం సీసాలను ఎత్తుకొని పరుగులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఒక బాటిల్ దొరికినా పండగే అనుకునే వారు ఆ మాత్రం రిస్క్ చేయాల్సిందేగా.

 

ఇంకా చదవండిగవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు! వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిజగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం! 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #Guntur #Liquor #Alcohol