పెళ్లైన 15 రోజులకే భర్తకు షాకిచ్చిన భార్య! ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Header Banner

పెళ్లైన 15 రోజులకే భర్తకు షాకిచ్చిన భార్య! ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

  Fri Oct 04, 2024 11:00        India

పెళ్లైన పదిహేను రోజులకే భార్య తన భర్తకు బిగ్ షాకిచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత భర్తతో కాపురం చేయడానికి నిరాకరించిన భార్య.. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం తీసుకెళ్లాలని భర్తతో పోరు పెట్టుకుంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: ఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి! 

 

ఆమె మాటలు నమ్మిన భర్త తనను తీసుకుని రైలు ఎక్కారు. ఈ క్రమంలోనే ఆమె అతనికి భారీ షాక్ ఇచ్చింది. తాను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదని.. సదరు భర్తకు మస్కా కొట్టి ఉడాయించింది. దీంతో కంగుతిన్న భర్త వెంటనే ఆమెకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఎఫ్ రావడంతో తాము మోసపోయినట్లు గమనించాడు. భీమవరం తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య బెదిరించిందని బాధితుడు వాపోయాడు. ఈ నేపథ్యంలో అతను తనను మోసం చేసిన భార్యతో పాటు, మ్యారేజ్ బ్రోకర్పై హిందూపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #AndhraPradesh #Hindupur #TeluguStates #TeluguPeople #Marriage