ఇది విన్నారా? సంక్రాంతికి స్పెషల్ అట్రాక్షన్! ఆ జిల్లాలో పందుల పోటీలు!

Header Banner

ఇది విన్నారా? సంక్రాంతికి స్పెషల్ అట్రాక్షన్! ఆ జిల్లాలో పందుల పోటీలు!

  Tue Jan 14, 2025 13:52        India

సంక్రాంతి అనగానే మనకీ ముందు గుర్తొచ్చేది కోడి పందేలు. ఎందుకంటే ప్రతీ జిల్లాలో ఈ పందేలను నిర్వహిస్తారు. కత్తి కట్టుకుని పుంజులు బరిలోకి దిగితే కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. అయితే, ఇప్పటి వరకు మనం కోడి పందేలు, ఎడ్ల పోటీలను చూసాము. ఇప్పుడు, దీనికి భిన్నంగా గోదావరి జిల్లాలో పందుల పోటీలు నిర్వహించారు. 

 

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్! 

 

ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. పందులని రెండు టీమ్స్ గా చేసి.. ఇరువైపులా నుంచి ఒకేసారి పందులను వదులుతారు.. అలా తలపడగా చివరికీ ఏది నిలబడుతుందో దాన్ని విన్నర్ గా ప్రకటిస్తారు. పందుల పోటీలు వినడానికి కొత్తగా ఉండటంతో వాటిని చూడటానికి జనం వెళ్తున్నారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఎలాంటి ప్రాణహాని లేకుండా జరిగే ఈ ఆట అందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తుందని అక్కడి వారు చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #AndhraPradesh #KodiPandelu #Godavari