కువైట్‌ ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు! ఆ పాస్‌పోర్టులు ఉంటేనే ఆహారం!

Header Banner

కువైట్‌ ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు! ఆ పాస్‌పోర్టులు ఉంటేనే ఆహారం!

  Mon Dec 02, 2024 14:30        Kuwait

యూకే లోని మాంచెస్టర్ ఎయిర్‌పోర్టు  నుంచి ముంబైకి ఆదివారం రాత్రి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు, పొగ రావడంతో సిబ్బంది ఫ్లైట్‌ను కువైట్‌ ఎయిర్‌పోర్టు లో ఆకస్మికంగా నిలిపివేశారు. దీంతో ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు ఫుడ్, వసతి కల్పించాలని అక్కడున్న ఎయిర్‌పోర్టు సిబ్బందిని అడగ్గా.. ఈయూ, యూకే, యూస్ పాస్‌పోర్టులు ఉంటేనే ఆహారం, వసతి కల్పిస్తామని సమాధానం ఇచ్చారు. భారత్ , పాకిస్థానీ లకు ట్రాన్సిట్ వీసా లేదని కువైట్ ఎయిర్‌పోర్టు సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో భారత ప్రయాణికులు ఫ్లైట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

 

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసాదాదాపు ఎనిమిది గంటల సమయం!

 

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలువీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే? 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #Kuwait #AirTravel