పోలీసులు విఫలం! పిన్నెల్లి అరెస్టు పరిష్కారం? ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు

Header Banner

పోలీసులు విఫలం! పిన్నెల్లి అరెస్టు పరిష్కారం? ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు

  Fri May 17, 2024 09:29        Politics

ట్విట్టర్‌ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల తీరుపై ఈ విధముగా స్పందించారు... వైసీపీ మూకల దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది... విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దాడి చేశారు. మహిళలపై కూడా పాశవిక దాడికి దిగారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయి. పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

పోలీసులు తనిఖీలు నిర్వహించి వైసీపీ మూకలను అరెస్ట్ చేయాలి... వైసీపీ మూకల ఇళ్లలో బాంబులు, మరణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు... ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేస్తే తప్ప దాడులు ఆగే పరిస్థితి లేదు. నిందితులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి... తప్పు చేసిన పోలీసు అధికారులపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అని తెలిపారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం! కీలక ఆదేశాలు! ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ 

 

తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాల తొలగింపు! పులివర్తి నాని కీలక వ్యాఖ్యలు

 

టీడీపీ మహానాడు వాయిదా! అసలు కారణం అదే

 

పల్నాడులో నాటుబాంబుల కలకలం! వైసీపీ నేత ఇంట్లో భారీగా

 

అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!

 

Evolve Venture Capital 

 

ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!

  

తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #pinnelli #NaraChandraBabuNaidu #TDP #YCP #Andhrapravasi #Pravasi #TeluguMigrants