పిన్నెల్లి పారిపోవటానికి ప్రభుత్వ పెద్దల సాయం! నామమాత్రపు కేసులు! గంటలో వస్తానన్న పిన్నెల్లి ఎక్కడ - జూలకంటి

Header Banner

పిన్నెల్లి పారిపోవటానికి ప్రభుత్వ పెద్దల సాయం! నామమాత్రపు కేసులు! గంటలో వస్తానన్న పిన్నెల్లి ఎక్కడ - జూలకంటి

  Thu May 23, 2024 11:46        Politics

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు నామమాత్రపు సెక్షన్లు పెట్టారు. వైసీపీ రౌడీ మూకలను పోలీసులు కాపాడుతున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా పిన్నెల్లి పారిపోవటానికి ప్రభుత్వ పెద్దలు సాయపడ్డారు.

 

ఇంకా చదవండి: మాచర్ల రాయవరం లో మరో దౌర్జన్యకాండ వెలుగులోకి! టిడిపి ఏజెంట్లను బయటకు లాగి! పిన్నెల్లి నేతృత్వంలో బూత్ క్యాప్చరింగ్

 

 సజ్జల వంటి ప్రభుత్వ పెద్దలతోపాటు కొందరు పోలీసు అధికారులు సహకరించారు. గంటలో మాచర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలి అని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు.

 

ఇంకా చదవండి: పిన్నెల్లి విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నాలు! ఎయిర్పోర్టులను అప్రమత్తం చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ! ఎన్టీవీ వాహనంలో తిరుగుతున్నట్లు అనుమానం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Macherala #MLAPinelli #APpolices #APPolitics #Case #HelpingToPinelli