షాక్!! షాక్!! కెసిఆర్ ని మద్యం కేసులో ఇరికించిన కవిత! వ్యాపారాల గురించి తండ్రికి ముందే తెలుసు! హైకోర్టులో ఈడి వాదనలు!

Header Banner

షాక్!! షాక్!! కెసిఆర్ ని మద్యం కేసులో ఇరికించిన కవిత! వ్యాపారాల గురించి తండ్రికి ముందే తెలుసు! హైకోర్టులో ఈడి వాదనలు!

  Tue May 28, 2024 18:41        Politics

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను వివరించిన ఈడీ. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసు. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా కీలక వ్యాఖ్యలు.

 

ఇంకా చదవండి: రాష్ట్ర చరిత్రలోనే రూ. వేల కోట్ల కుంభకోణం! జన సేన మూర్తి!

 

మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్ కు ముందే వివరాలు కవిత చెప్పినట్లు వెల్లడించిన ఈడీ. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారన్న ఈడీ అధికారులు. మద్యం వ్యాపార వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారన్న ఈడీ

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!

 

ఆయన చేసిన సేవలకుభారతరత్నపురస్కారం! తెలుగువారి చిరకాల కోరిక!

 

ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా! ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్!

 

అన్నగారికి నివాళులు అర్పించిన బాలయ్య! ఎన్టీఆర్ ఘాట్ వద్ద!

 

నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!

 

ఎన్టీఆర్ దేశంలో రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు! జయంతి సందర్భంగా ఘన నివాళులు! వెంకయ్య నాయుడు!

 

ఆంధ్రుల ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడి ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చిన అన్న ఎన్టీఆర్ గురించి దశాబ్దాల వారీగా! 101 వ జయంతి సందర్భంగా!

 

నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ? యువతకు సాంకేతిక శిక్షణ!

 

హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్! పిటిషన్ వేసిన పిన్నెల్లి!

 

కృష్ణా: పెడనలో రూ.3.72 కోట్ల స్వాహా! ఫేక్ అకౌంట్లకు మళ్లింపు!

 

వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష? కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలీ!

 

వృద్ధుల చావుకు కారకులైన అధికారులు? ఇళ్ల వద్దే పింఛన్!

 

రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #KCR #kavitha #ed #arrest #highcourt #telangana #todaynews #politics