పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ హాట్ కామెంట్స్! కేసుల్లో ఇరుక్కొని సామాన్యులు! ఇంతలా ఫ్యాక్షనిజం ఉందా అని!

Header Banner

పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ హాట్ కామెంట్స్! కేసుల్లో ఇరుక్కొని సామాన్యులు! ఇంతలా ఫ్యాక్షనిజం ఉందా అని!

  Fri May 31, 2024 21:18        Politics

పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ హాట్ కామెంట్స్ – పల్నాడు జిల్లా పేరు దేశమంతా ప్రచారంలోకి వచ్చింది – చెడు సంఘటనలో పేరు రావడంతో బాధ కలిగిస్తోంది – పల్నాడులో ఇంతలా ఫ్యాక్షనిజం ఉందా అని నా స్నేహితులు, బంధువులు అడుగుతున్నారు – కేసుల్లో ఇరుక్కొని సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు

 

ఇంకా చదవండి: టీడీపీదే గెలుపు! వైసీపీ నేత పందెం! అడ్వాన్స్ ఇచ్చి కాగితం రాయించుకుని మరీ! అసలు ఎంత బెట్టింగ్ అంటే!

 

– నాయకులు తెలివితేటలు, డబ్బుతో బెయిల్ తెచ్చుకున్నారు – నరసరావుపేట, మాచర్ల పేరు చెడు రూపంలో మార్మోగుతుంది – 10 రోజుల్లో పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదు – ఇప్పటిదాకా 1200 మందిని అరెస్ట్ చేశాం – నరసరావుపేట జైల్లో ఖాళీ లేక రాజమండ్రి జైలుకు తరలించాం – పల్నాడులో శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు : పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Palanadu #APpolitics #Attecks #Rowdy #CPLeaders #APPolices #PalnaduLadySP.MalikaGarg