బెయిల్ గడువు ముగిసిన కేజ్రీవాల్! ఇవాళ తీహార్ జైలుకు ప్రవేశం!

Header Banner

బెయిల్ గడువు ముగిసిన కేజ్రీవాల్! ఇవాళ తీహార్ జైలుకు ప్రవేశం!

  Sun Jun 02, 2024 14:57        Politics

ముగిసిన గడువు.. ఇవాళ జైలుకు వెళ్లనున్న డిల్లీ  సీఎం

మనోలేఖ డిజిటల్ మీడియా న్యూస్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు జైలులో లొంగిపోనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు తీహార్ జైలుకు వెళ్లనున్నారు.

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఆ గడువు నేటితో ముగిసింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో జూన్ 5న తీర్పు రానుంది.

 

ఇంకా చదవండి: తెలంగాణ ఆత్మగౌరవానికి దశాబ్దం పూర్తి! సీఎం రేవంత్ రెడ్డి!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు! శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్!

 

అమరావతి: మరో భారీ కుట్రకు తెరలేపిన వైసీపీ! ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను! రాష్ట్రవ్యాప్తంగా కూడా

 

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

 

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఛానల్ లో మాత్రమే ఇలా!

 

ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!

 

సోషల్ మీడియాలో వైరల్! బెంగాల్‌లో ఈవీఎం! వీవీప్యాట్లను కాల్వలోకి విసిరిన ఘటన!

 

సుప్రీం కోర్టుకు శరణు! శేషగిరిరావు ప్రాణహాని భయం!

 

ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!

 

ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!

 

కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!

 

సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని

 

నేటితో ముగియనున్న సార్వత్రిక సమరం! ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు! వారణాసి నుంచి బరిలో మోడీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #కేజ్రీవాల్ #arrest #Delhi #TeeharJail #Politics #Kejriwal