సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు! 41ఏ నోటీసులు!
Sun Jun 02, 2024 18:16 Politics5వ తేదీన విచారణకు రావాలని సజ్జలకు 41ఏ నోటీసులు.
కౌంటింగ్ రోజు అల్లర్లు చేయాలని సూచించిన కేసులో సజ్జలకు నోటీసులు పంపిన తాడేపల్లి పోలీసులు . నిబంధనలు పాటించే ఏజంట్లు అవసరం లేదని ఇటీవల వైసీపీ ఏజంట్లకు ఇచ్చిన వర్క్ షాప్ లో వ్యాఖ్యానించిన సజ్జల. సజ్జల వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ లీగల్ టీం. 273/2024 u/s 153,505 (2) IPC, 125 RPA 1951 సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు . తాడేపల్లి హెడ్ కానిస్టేబుల్ ద్వారా నోటీసులు పంపి 5వ తేదీన విచారణకు రావాలని పిలుపు
ఇంకా చదవండి: బెయిల్ గడువు ముగిసిన కేజ్రీవాల్! ఇవాళ తీహార్ జైలుకు ప్రవేశం!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ ఆత్మగౌరవానికి దశాబ్దం పూర్తి! సీఎం రేవంత్ రెడ్డి!
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!
సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
సోషల్ మీడియాలో వైరల్! బెంగాల్‌లో ఈవీఎం! వీవీప్యాట్లను కాల్వలోకి విసిరిన ఘటన!
సుప్రీం కోర్టుకు శరణు! శేషగిరిరావు ప్రాణహాని భయం!
ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!
ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!
కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని
నేటితో ముగియనున్న సార్వత్రిక సమరం! ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు! వారణాసి నుంచి బరిలో మోడీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #SajjalaRamaKrishnaReddy #YSRCP #YSRCPMLA #Sajjala #Tadepalligudem #Arrest #AP #Elections2024
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.