ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానాలు! రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు!

Header Banner

ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానాలు! రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు!

  Thu Jun 06, 2024 13:36        Politics

రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు ప్రయాణం. ఇవాళ టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం. ఉండవల్లిలోని తన నివాసానికి రావాలని ఎంపీలకు సూచన. రేపటి ఎన్డీయే భేటీలో ఎంపీలతో కలిసి పాల్గొననున్న చంద్రబాబు. మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానాలు. 

 

ఇవి కూడా చదవండి 

ఏపీలో బ్లూ మీడియాకి దిమ్మతిరిగిపోయే షాక్! సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్! 

 

UK లో అంబారాన్ని అంటిన తెలుగు తమ్ముళ్ళ సంబరాలు! పలు నగరాలలో TDP అభిమానులు! 

 

మాజీ షీఏం ఏడుపుపై స్పందించిన నిమ్మల రామానాయుడు! చేతకానితనంతో ప్రజాలపై నిందలు! 

 

మాచర్ల లో ముగిసిన పిన్నెల్లి పర్వం! రేపు హైకోర్టులో విచారణ! 

 

చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత! 

 

మేం పాలకులం కాదు.. సేవకులం! మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి! నాపై బాంబుతో దాడి..చంద్రబాబు మీడియా సమావేశం! 

 

వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ! 

 

వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్‌ గెలుపుతో పేరు మార్చనున్నారట! 

 

ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధ‌ర‌మ్‌తేజ్‌! మీ గెలుపే మా పొగరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #BJP #ChandrababuNaidu #Modi