సింగరాయకొండలో ఇంటి యజమాని నిర్ణయం! వైసీపీ ఆఫీస్‌కు TO-LET బోర్డు!

Header Banner

సింగరాయకొండలో ఇంటి యజమాని నిర్ణయం! వైసీపీ ఆఫీస్‌కు TO-LET బోర్డు!

  Thu Jun 06, 2024 19:13        Politics

కొండపి నియోజకవర్గంను ఖాళీ చేస్తున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ - సింగరాయకొండలో వైసీపీ ఆఫీస్ కి TO-LET బోర్డు పెట్టిన ఇంటి యజమాని -2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండపికి బదిలీపై వచ్చిన సురేష్ - కొండపిలో ఘోర పరాజయం పాలైన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ - కొండపి చరిత్రను తిరగరాస్తూ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించిన టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలావీరాంజనేయస్వామి - జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్.

 

ఇంకా చదవండి: చంద్రబాబును కలిసేందుకు సీఐడీ చీఫ్ సంజయ్ కు నో ఎంట్రీ! బలవంతంగా వెనక్కి పంపిన పోలీసులు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

ప్రజల నమ్మకాన్ని చాటిన కూటమి! కీలక బాధ్యతలు అప్పగించిన ప్రజలు! కూటమి విజయం పై మోదీ అభినందనలు!

 

వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్‌ గెలుపుతో పేరు మార్చనున్నారట!

 

చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!

 

గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో లోకేష్ సమావేశం! పాదయాత్రలో వచ్చిన ప్రతీ సమస్య!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #Kondapi #AdimulapuSuresh #TDPSuccess #WastedYCP #ToLetBoard #YSRCPDefeat #DolaBalaveeranjaneyaswamy #PoliticalShift #ElectionResult #APPolitics #HatTrickVictory #FormerMinister #TDPVictory #APAssembly #PoliticalChange