చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!

Header Banner

చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!

  Fri Jun 07, 2024 13:35        Politics

ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం - మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకారం? - 12న ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో స్థల అన్వేషణలో టీడీపీ నేతలు - కాసేపట్లో ఎయిమ్స్ దగ్గర స్థల పరిశీలన చేయనున్న టీడీపీ నేతలు - చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్న నరేంద్ర మోదీ, ఎన్డీఏ రాష్ట్రాల నేతలు, పలువురు ముఖ్యమంత్రులు - ఎయిమ్స్ దగ్గరయితే హైవే కనెక్టివిటీకి బాగుటుందని ఆలోచిస్తున్న టీడీపీ

 

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మార్పులు! జవహర్ రెడ్డిని ఏమి చేయబోతున్నారు? కొత్త సీఎస్‌గా ఆయనేనా?

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

పదవులు శాశ్వతం కాదు, గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!

 

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!

 

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?

 

అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!

 

5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #ChandrababuSwearingIn #TDP #AndhraPradesh #AIIMS #NDA #NarendraModi #SwearingInCeremony #Mangalagiri #PoliticalNews #IndianPolitics #TDPLeaders #ChiefMinister #AndhraCM #TDPUpdates #AndhraPradeshPolitics