వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఘర్షణ! కర్రలు, రాళ్లతో దాడికి ప్రయత్నం!

Header Banner

వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఘర్షణ! కర్రలు, రాళ్లతో దాడికి ప్రయత్నం!

  Fri Jun 07, 2024 18:38        Politics

విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాలుగు కార్లలో వంశీ ఇంటి వద్దకు వచ్చిన యువకులు, ఆయన ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో గేట్లు పగులగొట్టే ప్రయత్నం చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడానికి సిద్ధపడ్డారు. భారీగా యువకులు చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టారు.

 

ఇంకా చదవండి: వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ దాడులు! మద్యం దోపిడీ కేసు పై అరెస్టు!

 

వల్లభనేని వంశీ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్‌తో పాటు ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేశారు. అయితే, వంశీ ఇంటి సెల్లార్‌లో ఉన్న కార్లను యువకులు ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుల నుంచి కర్రలు, రాడ్లను పోలీసులు లాక్కున్నారు.

అనంతరం, డీసీపీలు అధిరాజ్ సింగ్ రాణా, చక్రవర్తి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

 

ఇంకా చదవండి: అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

ఎన్డీఏ కూటమికి ప్రధాని మోదీ సరికొత్త నిర్వచనం! మోదీ ప్రసంగంలో! ప్రజలను ఉధేశించి ఇలా అన్నారు!

 

ఎన్నికల కోడ్ ముగింపు! కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు!

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మార్పులు! జవహర్ రెడ్డిని ఏమి చేయబోతున్నారు? కొత్త సీఎస్‌గా ఆయనేనా?

 

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం! మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే భేటీ!

 

చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!

 

చంద్రబాబు కార్యాలయంలో మార్పులు! రవిచంద్ర కీలక పాత్రకు ఎంపిక!

 

ఎగ్జిట్ పోల్స్ తర్వాత సిట్ కార్యాలయంలో ఆందోళన! ఫైళ్లు గల్లంతు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #VamsiAttack #VijayawadaTensions #YSRCP #PoliceAlert #PoliticalClash #LawAndOrder #YSRCPLeader #VijayawadaIncident #SecurityAlert #PublicSafety