రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య! పోలీసులపై నాని ఆగ్రహం!

Header Banner

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య! పోలీసులపై నాని ఆగ్రహం!

  Sat Jun 08, 2024 16:42        Politics

ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారు..

టీడీపీ ,జనసేన పార్టీ వాళ్లు మా పై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నాయకులను , కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ వారి పై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబబడుతున్నారు. గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు

 

ఇంకా చదవండి: తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!

 

వైసీపీ పై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తాం..ప్రైవేట్ కేసులు వేస్తాం దాడులు చేసిన వారితో పాటు..చూస్తూ ఉన్న పోలీసుల పై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. కార్యకర్తలను కాపాడుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది - మాజీ మంత్రి  కొడాలి నాని

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!

 

అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

 

వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ దాడులు! మద్యం దోపిడీ కేసు పై అరెస్టు!

 

చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!

 

చంద్రబాబు కార్యాలయంలో మార్పులు! రవిచంద్ర కీలక పాత్రకు ఎంపిక!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #YCPUnderAttack #TDPJanaSenaConspiracy #PoliceNegligence #KodaliNani #JusticeForYCP #PoliticalViolence #YCPWorkers #HighCourtAppeal #KrishnaDistrictTour #ProtectYCPWorkers #LawAndOrder #PoliticalTensions #StandWithYCP #PoliceAccountability #YCPLeadership