జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!

Header Banner

జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!

  Tue Jun 11, 2024 11:41        Politics

మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన పవన్ కళ్యాణ్‌ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు.

 

ఇంకా చదవండి: వైసీపీ నాయకత్వంలో సంచలన మార్పులు! ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ భేటీ!

 

ఇక, ఎన్డీయే కూటమిలో టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఏపీ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందించనున్నారు. తద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (జూన్ 12వ తేదీ) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఏ మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ కూటమి నేతల్లో కొనసాగుతుంది.

 

ఇంకా చదవండి: బ్రేకింగ్ న్యూస్! కేశినేని నాని రాయకీయాలకు వీడ్కోలు! బెజవాడ రాజకీయాల్లో ప్రకంపనలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

విజయనగరంలో గంజాయి మాఫియా ఉగ్రవాదం! మహిళ ఇంట్లోకి చొరబడి! గ్రామస్థులపై రాళ్లదాడి!

 

సీఐడీ సీజ్ చేసిన మైనింగ్ డైరెక్టర్ ఆఫీస్! ఫైళ్ల ప్రాసెస్ ఆపివేయాలని ఆదేశాలు!

 

తాడిపత్రి అల్లర్ల కేసులో కీలక మలుపు! వైసీపీ నేతల అరెస్టు! నిందితులను కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు!

 

పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం! జనసేనకు నాలుగు మంత్రి పదవులు!

 

కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఘటన! ఎస్పీ సీరియస్! సీఐ మరియు ఎస్ఐపై కఠిన చర్యలు!

 

సమాచార శాఖలో స్కాం బాంబ్! నంద్యాల సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదుతో కలకలం!

 

మాజీ మంత్రి బొత్స అవినీతి బాగోతం బయటపడ్డది! ఏసీబీకి వర్ల రామయ్య బాంబ్ లాంటి ఫిర్యాదు!

 

పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!

 

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

 

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #JanaSenaParty #PawanKalyan #JSPMeeting #PoliticalUpdates #APPolitics #JSPLeadership #PawanKalyanLeadership #SensationalDecision #TeluguPolitics #AndhraPradeshPolitics