స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?

Header Banner

స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?

  Tue Jun 11, 2024 18:47        Politics

పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది అని వర్గాలు వెల్లడించాయి. ఎంపీల ప్రమాణస్వీకారం కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఎన్డీయేలో స్పీకర్ పదవి ఆసక్తికరంగా మారింది. స్పీకర్ పదవి కోసం టీడీపీ, జేడీయూ నేతలు పట్టుబడుతున్నారు. స్పీకర్ రేసులో కోటా ఎంపీ ఓం బిర్లా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్లు ఉన్నాయి. కానీ ఇంకా అధికారికంగా ఏదీ వెల్లడి కాలేదు. 

 

ఇవి కూడా చదవండి 

పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా! 

 

వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే! 

 

విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు! 

 

రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే! 

 

ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం! 

 

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్! 

 

రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి! 

 

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు! 

 

మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు! 

 

మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు? 

 

వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు! 

                                              

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #BJP #JDU #NDA