విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు!

Header Banner

విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు!

  Sat Jun 15, 2024 12:18        Politics

విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ ఇచ్చారు. కమిషన్‍కు 12 పేజీల లేఖరాసిన కేసీఆర్. వివరణ లేఖలో కమిషన్ చట్టబద్ధతనే ప్రశ్నించిన కేసీఆర్. ఈఆర్సీ నిర్ణయాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నా ఇన్నాళ్లు రేవంత్ సైలెంట్‍గా ఉన్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఎంక్వైరీ కమిషన్ వేశారని విమర్శలు చేశారు. ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ వేయకూడదన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేదన్న కేసీఆర్. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని మీరు కూడా సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమన్న కేసీఆర్. 

 

ఇవి కూడా చదవండి

వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసిన అధికారులను దూరం పెట్టనున్న ఏపీ సర్కార్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! 

 

అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు! 

 

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం! 

 

జగన్ హయాంలో తొత్తులుగా మారిన పోలీసులను క్రమబద్దం చేస్తాం! కక్ష సాధింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం! 

 

కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి! 

 

గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్నాడు! ఇప్పుడేమో ఎమ్మెల్సీలతో భేటీ! జగన్ పై RRR కామెంట్స్! 

 

ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి! 

 

న్యూజిలాండ్: టిడిపి విజయోత్సవాలను కోలాహలంగా చేసుకున్న ఎన్నారై టిడిపి సభ్యులు! ఆనందంగా రక్తదాన శిబిరాలు! 

 

కువైట్: అగ్ని ప్రమాదంలో మృత దేహాల తరలింపుకు ప్రత్యేక విమానాలు! కువైట్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం! ఇకపై ఎక్కువ కానున్న తనిఖీలు! 

  

జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే! 

   

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు! 

                                                                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #BRS #congress #RevanthReddy #KCR #Telangana