కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

Header Banner

కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

  Sat Jun 15, 2024 16:30        Politics

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ప్రశ్నించారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని, చిన్న వ్యాపారులు, పేదలతో చర్చించి ప్రత్యామ్నాయం చూపిన తరువాతనే ఆక్రమణలు తొలగించాలని సూచించారు. ఆకస్మికంగా ఆక్రమణలు తొలగిస్తే ప్రజలు వీధుల్లో పడతారని తెలిపారు.

 

ఇంకా చదవండి: విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!

 

కర్నూలులో రంగు మారిన నీళ్లు వస్తున్నాయని, శుద్ధమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి రోజు సమయానికి తాగునీరు అందేలా చూడాలని సూచించారు. కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

తన కంపెనీ నుంచి ఉచితంగా హైపో ద్రావణం అందిస్తానని, దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. హంద్రీ నదికి వరదలు వస్తే పలు కాలనీలు మునిగే ప్రమాదం ఉన్నందున పూడిక తీయడానికి పనులు మొదలుపెట్టాలని సూచించారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు.

 

ఇంకా చదవండి: తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!

 

బాలల రక్షణలో ఉత్తమ సేవలు! IAS కృష్ణతేజను అభినందించిన ఉపముఖ్యమంత్రి!

 

అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!

 

కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!

 

రైతన్నల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తా! వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా!

 

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!

 

జగన్ హయాంలో తొత్తులుగా మారిన పోలీసులను క్రమబద్దం చేస్తాం! కక్ష సాధింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం!

 

తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!

 

TS ICET.2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group


   #KurnoolDevelopment #MinisterTGBharat #UrbanRenewal #CleanAndGreenKurnool #SmartCityKurnool #WaterQuality #PublicHealth #SustainableLiving #CommunityWelfare