దివ్యాంగునికి రూ.3 లక్షల ఆర్థిక సాయం! ప్రకటించిన సీఎం చంద్రబాబు!
Sun Jun 16, 2024 08:55 Politicsఅమరావతి :- కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగునికి సీఎం చంద్రబాబు నాయుడు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ ముఖ్యమంత్రికి విన్నవించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి మనోజ్ తన సమస్యను వివరించారు. వీల్ చైర్ కే పరిమితమైన మనోజ్ కు సీఎం చంద్రబాబు నాయుడు రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు.
ఇంకా చదవండి: విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం! ఇది ఏంది అయ్యా ఇది, నేను ఎప్పుడూ చూడలే!
సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!
పార్టీ సేవలకు నామినేటెడ్ పదవులు! సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
పంటలకు అవసరమైన విత్తనాలు! ఎరువుల సరఫరా విషయంలో! జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కీలక ఆదేశాలు!
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!
పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!
తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!
కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!
గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #ChandrababuNaidu #Humanity #Kadapa #Amaravati #DisabilitySupport
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.