కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!
Sun Jun 16, 2024 17:17 Politicsఫర్నిచర్ దొంగ.. జగన్ - చేయని తప్పునకు నాడు కోడెలను బలి తీసుకున్నారు. ప్రభుత్వ ఫర్నిచర్ అప్పగించకుండా జగన్ వాడుకుంటున్నారు. గతంలో ఫర్నీచర్ విషయంలో కోడెలపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారు? వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకే కోడెల మృతి. కోడెలది ఆత్మహత్య కాదు.. వైసీపీ నేతలు చేసిన హత్య. ఇంటి నుంచి ఫర్నిచర్ తీసుకెళ్లాలని కోడెల రెండుసార్లు లేఖ రాశారు. కోడెల లేఖలు పట్టించుకోకుండా కేసులు పెట్టడం కక్ష సాధింపు కాదా?. జగన్ కు నైతికత ఉంటే ఇంట్లోని ఫర్నిచర్ ను ప్రభుత్వానికి అప్పగించాలి : మంత్రి అనగాని సత్యప్రసాద్
ఇంకా చదవండి: రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ప్రజలకు మేలు చేసేలా పని చేయండి, లేకుంటే ఉపేక్షించం! అధికారులకు హోంమంత్రి అనిత సంచలన హెచ్చరిక!
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!
ఏయూలో అవకతవకలపై LAW విద్యార్థిని! ఫిర్యాదు పై మంత్రి లోకేష్ స్పందన!
వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!
ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం! ఇది ఏంది అయ్యా ఇది, నేను ఎప్పుడూ చూడలే!
సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!
పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!
తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!
గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #AP #Jagan #Kodela #Muder #YSRCP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.