రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!

Header Banner

రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!

  Thu Jun 20, 2024 18:39        Politics

రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు చేయడం జరిగింది. విజిటింగ్ పాస్ లు జారీ చేయట్లేదని అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 9.46 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. రేపు ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరగనుంది. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులకు కూడా విజిటింగ్ పాస్ లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అసెంబ్లీలో స్థలాభావం వల్ల విజిటింగ్ పాస్ లు రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి ప్రమాణం జరిగింది. రేపు సభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. 

 

ఇవి కూడా చదవండి 

కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన! 

 

రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు! 

 

నీతులు చెప్తున్న బూతుల మంత్రి నాని! కూటమికి 6 నెలలు సమయం ఇస్తారంట! ఎందుకు అన్నీ సర్దుకొని పారిపోవడానికా? 

 

కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా! 

 

రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! 

 

టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్ లో మంటలు! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! 

 

ఆ కారణం వల్లనే నాకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కింది! ఇది జగన్ పై ప్రజలు తిరుగుబాటు! 

  

తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!

                                                                                                                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #TDPGovernment #AndhraPradesh #Assembly #LegislativeAssembly #AP #APGovernment