పార్లమెంటు లో ఇంట్రెస్టింగ్ సీన్... ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి! చూసి నేర్చుకో జగన్ రెడ్డి!

Header Banner

పార్లమెంటు లో ఇంట్రెస్టింగ్ సీన్... ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి! చూసి నేర్చుకో జగన్ రెడ్డి!

  Wed Jun 26, 2024 17:06        Politics

దాదాపు దశాబ్ద కాలం తరువాత లోక్ సభలో తోలిసారి ప్రతిపక్ష నేత వచ్చారు. లోక్ సభలోని మొత్తం 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే, ఈసారి 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కాగా నేడు లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎంపికైయ్యారు. దీనితో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం లోక్ సభ కు చేరుకుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. అనంతరం ఇద్దరూ కలసి ఓంబిర్లాను స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మరోవైపు నేతజెన్లు ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి చూసి నేర్చుకో జగన్ మామయ్య అని సెటైర్లు వేస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి 

అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే! 3జీతో తిప్పలు! 

 

బ్రేకింగ్ న్యూస్! మాచర్లకు పట్టిన పీడ వదిలింది! పిన్నెల్లి అరెస్ట్! 

 

కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్! 

 

చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం! 

 

కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన! పూర్తి షెడ్యూల్ ఇదే! 

 

ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు? 

 

రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే! 

 

క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్! 

  

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే! 

  

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

                                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Politics #India #BJP #Congress #Modi #RahulGandhi #OmBirla