సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ల పంపకాలు! వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి?

Header Banner

సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ల పంపకాలు! వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి?

  Tue Jul 02, 2024 23:07        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల సాయాన్ని ఉపయోగించకుండా, లక్షా 20 వేల మంది సచివాలయ సిబ్బందితో ఒక్కరోజులోనే పెన్షన్లను వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేసింది. ఈ చర్య వాలంటీర్ల అవసరం లేకుండా చేస్తుందని, వారిని తొలగిస్తారనే ప్రచారం కారణంగా వాలంటీర్లలో ఆందోళన మొదలైంది. అయితే, ప్రభుత్వం వాలంటీర్లను తొలగించబోతున్నట్లు ఎక్కడా చెప్పలేదు. నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కీలక ప్రకటనలు చేశారు.

 

ఇంకా చదవండి: కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

 

ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, వాలంటీర్లు భద్రత కోరుతూ రేపు (బుధవారం) ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. విజయవాడ పోలీసులు ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ప్రకటించారు. అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని తెలిపారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉన్నందున అనుమతి లేదని, వాలంటీర్లకు తెలియజేశారు. విజయవాడ నగరానికి వచ్చే వాలంటీర్లను అదుపులోకి తీసుకోవటానికి రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఇంకా చదవండి: స్మార్ట్‌ ఫోన్‌లకు మాల్వేర్‌ ముప్పు! భద్రతా సంస్థ హెచ్చరిక!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

న్యూయార్క్‌ బ్రూక్లిన్‌ ప్రైడ్‌ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్‌ బ్యాంకర్‌ దాడి! పదవికి రాజీనామా!

 

కువైట్‌: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!

 

USA అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికరమైన పరిణామాలు! భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యత!

 

వాట్సాప్‌ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్‌! కొత్త సైబర్ భద్రతా చర్యలు!

 

క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!

 

రేపు రాత్రి ఢిల్లీ చేరుకొనున్న సీఎం చంద్రబాబు! ఎందుకంటే!

 

ఈ నెలలోనే నీట్ పీజీ పరీక్ష! రెండు గంటల ముందు పేపర్ తయారీ!

 

విశాఖ సెంట్రల్ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు! గంజాయి కేసులో ఏకంగా 1200 మంది అరెస్ట్!

 

MLA కోటా MLC కూటమి అభ్యర్థులు ఖరారు! రేపే నామినేషన్లు! అభ్యర్థులు ఎవరంటే!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPradesh #VolunteerProgram #PensionDistribution #GovernmentInitiative #VolunteerSafety #ChaloVijayawada #PensionScheme #APGovernment #APNews #PublicWelfare #SocialSecurity #VolunteerSupport