కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసు విచారణ! వెలుగులోకి వచ్చిన భారీ అక్రమాలు! మేయర్ భర్త హస్తం ఉందా?

Header Banner

కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసు విచారణ! వెలుగులోకి వచ్చిన భారీ అక్రమాలు! మేయర్ భర్త హస్తం ఉందా?

  Sat Jul 06, 2024 11:12        Politics

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలు మరియు మాజీ కమిషనర్ హరిత సంతకాలు ఫోర్జరీ అయినట్లు నిర్ధారిస్తూ, కమిషనర్ వికాస్ మర్మత్ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన కమిషనర్ వికాస్ మర్మత్ ఆధారంగా, ఈ కేసులు నమోదయ్యాయి. గత పది రోజులుగా సంతకాలు ఫోర్జరీ కేసులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆరుగురు కార్పొరేటర్లు, మేయర్ భర్త జయవర్ధన్, మరియు మున్సిపల్ ఉద్యోగులపై విచారణ జరిగింది.

 

అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

70 దస్త్ర్లకు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాలతో ఈ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్, ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే కార్యాలయంలో నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ వికాస్ మర్మత్.

 

ఇవి కూడా చదవండి

మరోసారి సొంత నియోజకవర్గంలో చెప్పులు, రాళ్ళు వేయించుకోడానికి రెడీ అవుతున్న జగన్ రెడ్డి! కారణం ఏంటో తెలుసా!

 

లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు! 

 

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం! 

 

రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!

 

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్! 

 

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

 

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

 

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

                                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #andhrapravasi #criminalcase #police #nellore #newstoday #andhrapradesh # #politics #