బ్రేకింగ్ న్యూస్! మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్! కారణం ఏంటంటే!

Header Banner

బ్రేకింగ్ న్యూస్! మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్! కారణం ఏంటంటే!

  Wed Jul 10, 2024 16:09        Politics

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ వైసీపీ పార్టీ పున:నిర్మాణం ఫోకస్ పెట్టింది. ఓటమి పట్ల పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వరుసగా సమావేశం అవుతన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీలోనే ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు వ్యతికేరంగా పని చేసిన నేతలపై జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాయలం ఉత్తర్వులు జారీ చేసింది. అయిత, సార్వత్రిక ఎన్నికల్లో సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

ఇవి కూడా చదవండి 

పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

 

అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు! 

 

కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!

 

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

 

కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే? 

 

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్! 

 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #YCPMLA #YSJagan #Suspension #YSRCP