ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

Header Banner

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

  Wed Jul 10, 2024 20:34        Politics

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై కూడా సీఎం ఆరా తీశారు. ఆ సమయంలో రాష్ట్రాభివృద్ధికి ఎంత ఖర్చు చేశారు? ప్రస్తుతం అప్పులు ఎంత ఉన్నాయి? అని సీఎం ఆరా తీశారు. బుధవారం ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయాలపై ఆరా తీశారు. ఈ సమీక్షలో మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది. పెండింగ్ బిల్లులపై ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

 

ఇవి కూడా చదవండి 

'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు! 

 

బ్రేకింగ్ న్యూస్! మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్! కారణం ఏంటంటే! 

 

పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

 

అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు! 

 

కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!

 

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AP #AndhraPradesh #Telangana #TG #APGovernment #TGGovernment #CBN #CMCBN #RevanthReddy #APTGCMs #BJP #Congress