జూ పార్క్ అథారిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! అంతర్జాతీయ ప్రమాణాలతో..

Header Banner

జూ పార్క్ అథారిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! అంతర్జాతీయ ప్రమాణాలతో..

  Thu Jul 11, 2024 09:04        Politics

అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి సారించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జూ పార్క్లీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇక, జూ పార్క్ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేలా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి పెట్టండి. కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వాముల్ని చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

 

ఇంకా చదవండి: వేట మొదలుపెట్టిన చంద్రబాబు ఇద్దరు IAS లపై విచారణ! వీళ్ళ దోపిడీకి అంతులేదు.. ఆ దేవుడు కూడా కాపాడలేడు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

 

ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #PawanKalyan #ZooPark