ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
Sat Jul 13, 2024 21:08 Politicsఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. తాజాగా బదిలీ అయిన వారిలో పలు జిల్లాల ఎస్పీలు కూడా ఉన్నారు. అయితే, పలువురికి ఇంకా పోస్టింగ్ వేయలేదు. వారిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పల్నాడు ఎస్పీ మలికాగార్గ్, బాపట్ల ఎస్పీ వకుళ్ జిందాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ దంపతులు అని తెలిసిందే. తాజా బదిలీల్లో వకుళ్ జిందాల్ ను విజయనగరం జిల్లా ఎస్పీగా, మలికాగార్గ్ ను విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా నియమించారు.
ఇంకా చదవండి: కార్పొరేట్ కు ధీటుగా చిలకలూరిపేట! వంద పడకల ఆస్పత్రి! వైసీపీ వైఫల్యం, చేతగానితనంతో.
ఐపీఎస్ అధికారి పేరు బదిలీ అయిన స్థానం
1. ఎస్.సతీశ్ కుమార్ గుంటూరు జిల్లా ఎస్పీ
2. తుషారు డూడీ బాపట్ల జిల్లా ఎస్పీ
3. కేవీ మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళం
4. కె.శ్రీనివాసరావు పల్నాడు
5. వకుళ్ జిందాల్ విజయనగరం
6. కేవీ మురళీకృష్ణ అనంతపురం
7. ఎం. దీపిక అనకాపల్లి
8. వి.హర్షవర్ధన్ రాజు కడప
9. వి.రత్న శ్రీ సత్యసాయి జిల్లా
10. అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల
11. ఎస్వీ మాధవరెడ్డి పార్వతీపురం మన్యం
12. జి.కృష్ణకాంత్ నెల్లూరు
13. విక్రాంత్ పాటిల్ కాకినాడ
14. జి.బిందుమాధవ్ కర్నూలు
15. అమిత్ బర్దార్ అల్లూరి సీతారామరాజు జిల్లా
16. ఏఆర్ దామోదర్ ప్రకాశం జిల్లా
17. డి.నరసింహ కిశోర్ తూర్పుగోదావరి జిల్లా
18. కె.ప్రతాప్ శివకిశోర్ ఏలూరు జిల్లా
19. అద్నాన్ నయీం అస్మీ పశ్చిమ గోదావరి జిల్లా
20. బి.కృష్ణారావు కోనసీమ
21. వి.విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య జిల్లా
22. ఆర్. గంగాధర్ రావు కృష్ణా జిల్లా
23. వి.గీతాదేవి ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీ
24. గౌతమీ శాలి ఎన్టీఆర్ జిల్లా డీసీపీ (లా అండ్ ఆర్డర్)
25. అజితా వేజెండ్ల విశాఖ డీసీపీ-1
26. తుహిన్ సిన్హా విశాఖ డీసీపీ-2
27. ఎల్.సుబ్బారాయుడు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు
28. మలికాగార్గ్ విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్
29. రఘువీరారెడ్డి డీజీపీ ఆఫీస్
30. ఆరిఫ్ హఫీజ్ డీజీపీ ఆఫీస్
31. సిద్ధార్థ్ కౌశల్ డీజీపీ ఆఫీస్
32. రాధిక డీజీపీ ఆఫీస్
33. ఎస్. శ్రీధర్ డీజీపీ ఆఫీస్
34. పత్తిబాబు డీజీపీ ఆఫీస్
35. మేరీ ప్రశాంతి డీజీపీ ఆఫీస్
36. సుమిత్ సునీల్ డీజీపీ ఆఫీస్
37. పి. జగదీశ్ డీజీపీ ఆఫీస్
ఇంకా చదవండి: రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?
ఈ దేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!
కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!
చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!
అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #IPS #Transfer #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.