కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!

Header Banner

కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!

  Mon Jul 15, 2024 20:46        Politics

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరాకరించింది. శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)  పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్ఐఏ అభ్యర్థనను తోసిపుచ్చింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

నిందితుడి శ్రీనివాస్ కు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా, 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాస్ దాదాపు ఐదేళ్ల పాటు జైళ్లలో ఉండగా.. ఇటీవల ఏపీ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ కేసును విచారిస్తోన్న ఎస్ఐఏ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్ఐఏకు నిరాశ ఎదురైంది.

 

ఇవి కూడా చదవండి 

విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్! 

 

ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు! 

 

అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే! 

 

తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు పీఎస్ అంటూ ఫోన్! నమ్మి దొరికిపోతే మీ అకౌంటులు ఖాళీ! 

 

మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే! 

 

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్న జగన్ రెడ్డి! కారణం ఆదేనా! 

 

మంత్రి లోకేష్ చొరవతో కువైట్ ఎడారిలో ప్రవాసుడు! సురక్షితంగా ఎడారి నుండి ఎంబసీకి తరలింపు! బాధితుడి తాజా వీడియో విడుదల కృతజ్ఞతలు తెలుపుతూ! 

 

టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు! 

                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #CBN #YSJagan #KodaliNani #Tadepalli #Vizag #RushiKonda #Undavalli #Amaravathi #Mangalagiri