ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!
Sat Sep 14, 2024 18:29 Politicsఏలేరు వరద నష్టం..మాన్ మేడ్ మిస్టేక్..యస్..జగన్ మేడ్ మిస్టేక్
అది ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేక్
రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ఆధునికీకరణను అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం
ఇప్పుడు ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణతోనే భారీ నష్టం తప్పింది
నిరంతరం వరద బాధితుల మధ్యే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిని ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం
జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే...పిచ్చి ముదిరి పాకాన పడినట్టోంది
నెల్లూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మొన్న కురిసిన భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ కు భారీగా వరద పోటెత్తి పొలాలు ముంపునకు గురయ్యాయి
చింతపల్లి, వై.రామవరం, కేడీపేట ప్రాంతాల్లో ఒక్కరోజు కురిసిన 15 సెం.మీ వర్షంతో ఊహించని స్థాయిలో వరద వచ్చింది
47 వేల క్యూసెక్కుల వరద ప్రవాహంతో పంటలు మునిగి రైతులు నష్టపోయారు
మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ప్రజలకు ముప్పు లేకుండా కాపాడారు
ఇంకా చదవండి: రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!
2003లో 42 వేల క్యూసెక్కుల ప్రవాహానికి ఏలేరు రిజర్వాయర్ కింద పొలాలు మొత్తం మునిగిపోయాయి
2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17 వేల క్యూసెక్కుల ప్రవాహానికే కాకినాడ వరకు మునిగిపోయింది
ఇప్పుడు 47 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా నష్టపరిధిని తగ్గించడంలో ప్రభుత్వం చాలా వరకు సఫలమైంది
వరద బాధితులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి టపాసులు కాల్చుకుంటూ , ముద్దులు పెట్టుకుంటూ, చేతులూపుకుంటూ వెళ్లడం హాస్యాస్పదం
ఏలేరు వరద మాన్ మేడ్ మిస్టేక్ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు
ఎస్...అది ముమ్మాటికీ మాన్ మేడ్ మిస్టేకే...ఆ మాన్ జగన్మోహన్ రెడ్డే..అది జగన్ మేడ్ మిస్టేకే
ఏలేరు వరదకు కారణమైన కాలువలో ప్రవాహ స్థాయిని 10 వేల క్యూసెక్కుల నుంచి 70 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 2019లో మా ప్రభుత్వం రూ.292 కోట్లు పనులకు టెండర్ పిలిచింది
టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు మొదలు పెట్టే సమయంలో మా ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది
వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కాలువ ఆధునీకరణ పనులను మూలనపెట్టేశారు
ఐదేళ్ల పాలనలో ఆ కాలువ పనుల జోలికే పోలేదు..ఇదే జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డికి క్యూసెక్, టీఎంసీ, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోకు తేడా తెలియదు
వరద బాధితులను పరామర్శించడం కూడా చేతకాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
ఇంకా చదవండి: జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?
దోచుకునే అవకాశం లేకుండా పోయిందని కుట్రపూరిత రాజకీయాలు మొదలుపెట్టాడు
ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి, కూటమికి 164 సీట్లు ఇస్తే ఆయనకు రాష్ట్రపతి పాలన కావాలంట
అర్జెంటుగా ఆయన సీఎం సీటులో కూర్చోవాలని కలలు కంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు
జగన్మోహన్ రెడ్డి పాలనలో కీలక శాఖలైన ఇరిగేషన్, వ్యవసాయాన్ని మూతేశారు
2014-19 మధ్య మా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన కారణంగా ఆర్థిక కష్టాలున్నప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.63 వేల కోట్లు ఖర్చుపెట్టాం
2019-24 మధ్య అదే స్థాయిలో పనులు జరగాలంటే పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాలి
కానీ వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ.20 వేల కోట్లే. ఆ నిధుల విషయంలో కూడా కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డితో పాటు ఆ రెడ్డి..ఈరెడ్డిల ప్రయోజనాల కోసం వాళ్లు కోరిన జిల్లాల్లో, వారికే ఇచ్చి ఆ నిధులను కూడా రైతులకు ఉపయోగపడకుండా చేశారు
ఆ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రి రికార్డింగ్ డాన్సులు, స్టెప్పులకు పరిమితమయ్యారు. సీఎం పబ్జీ ఆటతో గడిపేశారు..ఇక ఇరిగేషన్ శాఖను పట్టించుకునేదెవరు
ఏలేరు రిజర్వాయర్ పై నిరంతరం పర్యవేక్షణ జరిపి నష్టనివారణ చేసిన ఇంజనీరింగ్ అధికారులను అభినందించాల్సింది పోయి విమర్శించడం ఆయన నైజానికి నిదర్శనం
ఇన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది
విజయవాడకు వెళ్లి చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేస్తాడు..ఏలేరుకు పోయి కూడా చంద్రబాబు నాయుడినే తిడతాడు
ఊహించని వరదలతో రెండు రాష్ట్రాలు మునిగిపోతే కామన్ సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం దురదృష్టకరం
జగన్మోహన్ రెడ్డి ధోరణి చూసి ఆయనను మాడ్ అనాలో..సైకో అనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది
పిచ్చి ముదిరి పాకాన పడటంతోనే ఇలా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వరదల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ గా నిలిచారని ఈ దేశమంతా చర్చించుకుంటోంది
బురద, వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా పడవలు, జేసీబీల్లో తిరుగుతూ పది రోజుల పాటు ప్రజల మధ్యే ఉన్నారు
సీఎం నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుల తరబడి పొర్లుకట్టలపైనే ఉండి నష్టనివారణ చర్యలు చేపట్టారు
ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి 13 కేసులతో లక్షల కోట్లు దోచుకోవడంలో రోల్ మోడల్ గా నిలిచాడు
వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చానని ఆయన గొప్పలకు పోతున్నాడు
దేశంలో అత్యంత ధనవంతులుగా రెండు రాజకీయ కుటుంబాలు ఉంటే..వారిలో ఒకరు..ఈ జగన్మోహన్ రెడ్డి
ప్రజాధనం దోచుకుని రూ.3.5 లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకున్న జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి రూ.కోటి మాత్రమే ఇస్తాననడం విడ్డూరం
ఏలేరు రిజర్వాయర్ వరద ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేకే
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్! ఆ రెండు రోజులు వైన్స్ బంద్!
ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?
మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!
చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!
ఏపీ, తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్!
పిఠాపురంలో భారీ వరదలు! నీట మునిగిన డిప్యూటీ సీఎం పొలాలు!
విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి కీలక పదవి! తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం!
18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!
ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravsi #eluru #flods #psycho #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.