తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కల్తీ! జగన్‌పై కఠిన చర్యలకు న్యాయవాది డిమాండ్!

Header Banner

తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కల్తీ! జగన్‌పై కఠిన చర్యలకు న్యాయవాది డిమాండ్!

  Fri Sep 20, 2024 15:21        Politics

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగంపై కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల పవిత్ర విశ్వాసాలను దెబ్బతీసేలా వైఎస్ జగన్ ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ, ఆయన హిందువుల ఆత్మను హత్య చేశారని జిందాల్ తీవ్రంగా విమర్శించారు. హిందువుల పవిత్ర ప్రార్థనా మందిరం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారని, జగన్ ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిందాల్ డిమాండ్ చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #thirupathi #prasadham #laddu #fat #animalfat #devasthanam #ttd #todaynews #flashnews #latestupdate