ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

Header Banner

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

  Sun Sep 22, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. ఏపీ ఎన్నికల సమయంలో.. తరచుగా.. మాజీ సీఎం జగన్‌ని.. చెత్త ముఖ్యమంత్రి, చెత్త పాలన అని తిట్టేవారు. చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారని మండిపడేవారు. ఐతే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా.. చెత్త మీద పన్ను (Garbage collection charges) కంటిన్యూ అవుతోంది. ప్రజలు ఎప్పట్లాగే పన్ను చెల్లిస్తున్నారు. తాజాగా.. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. దాంతో.. చెత్త పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమధ్య జరిగిన పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వెయ్యడంతో.. చివరకు చెత్తమీద కూడా పన్ను వేస్తారా అనే విమర్శలు వచ్చాయి. ఐతే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మున్సిపాలిటీ వారు.. చెత్త సేకరణ సందర్భంగా.. ప్రజల నుంచి మనీ వసూలు చేస్తున్నారు. ఏపీలో కూడా చెత్త పన్ను వసూలు కంటిన్యూ అవుతుంటే, ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై అసంతృప్తి కలిగింది.

 

ఇంకా చదవండి: ఉత్తరాంధ్రలో వైసీపీకి నిరాశ తప్పదా? పార్టీ మారబోతున్న ఆ బిగ్ షాట్ ఎవరు?

 

జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది? వీళ్లూ చెత్తపై పన్ను వేస్తున్నారుగా? అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమే. వైసీపీ హయాంలో నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుంచీ ప్రతి నెలా రూ.250 చొప్పున చెత్త పన్ను వసూలు చేశారు. వాలంటీర్లూ, సచివాలయ ఉద్యోగులు ఈ పన్ను వసూలు చేసేవారు. పన్ను చెల్లించకపోతే, పథకాల అమలు నిలిపేస్తామని అనేవారు. దాంతో ప్రజలు తప్పనిసరిగా పన్ను చెల్లిస్తూ వచ్చారు. చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో ప్రజల చెంతకు వెళ్లినప్పుడు.. చాలా మంది చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని చెప్పడంతో.. తమ ప్రభుత్వం రాగానే దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు నిలబెట్టుకున్నట్లైంది. ఇకపై ఏపీ ప్రజలు చెత్తపై పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఎవరైనా పన్ను చెల్లించాలని అడిగితే, వాళ్లపై కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఎందుకంటే.. స్వయంగా సీఎం చంద్రబాబే.. దీన్ని రద్దు చేశారు. "చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇకపై వసూలు చేయవద్దు" అని అధికారులకు సీఎం చెప్పినట్లు తెలిసింది. ఇకపై చెత్త తరలించడానికి అయ్యే ఖర్చును కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu