నామినేటెడ్ పదవులు రెండో విడత లో వీరే! దసరా రోజే లిస్టు విడుదల? సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Header Banner

నామినేటెడ్ పదవులు రెండో విడత లో వీరే! దసరా రోజే లిస్టు విడుదల? సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

  Wed Oct 09, 2024 22:05        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు

* ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లడం వల్లే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇంకా మా ప్రయత్నం మేం చేస్తూనే ఉంటాం

* త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ

* గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది నేనే

* 53 రోజులు జైల్లో ఉంది నేనే.. జైలుపై డ్రోన్లు కూడా ఎగురవేశారు.

* నన్ను చంపాలని చూశారనే ప్రచారం కూడా జరిగింది

* నా ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా పెట్టారు

* కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు, దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర లేదు

* ఇంత అనుభవించిన నేను బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా?.. నాది ఆ స్వభావం కాదు

* గత ఐదేళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు నాకు తెలుసు

* తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు.. సరైన సమయంలో చర్యలు

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP