అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏమిటి! విదేశాంగ మంత్రితో చర్చించిన చంద్రబాబు! ఇమిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలి!

Header Banner

అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏమిటి! విదేశాంగ మంత్రితో చర్చించిన చంద్రబాబు! ఇమిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలి!

  Fri Nov 15, 2024 21:55        Politics

ఢిల్లీ : టీడీపీ ఎంపీల మీడియా సమావేశం. సాగుపై ఆధారపడిన దానిలో గోదావరి-పెన్నా ముఖ్య ప్రాజెక్టు. ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరాం. అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై చర్చించాం. ఆర్థిక రంగంలో మార్పులపై విదేశాంగశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. విద్యార్థులు, ప్రజల ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కోరాం. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కోరాం. విదేశీ సంస్థలను ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యమైంది. సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP