చలికాలంలో అధికమవుతున్న బాడీ పెయిన్స్! కారణం ఇదే!

Header Banner

చలికాలంలో అధికమవుతున్న బాడీ పెయిన్స్! కారణం ఇదే!

  Fri Nov 15, 2024 11:36        Life Style

సాధారణ సీజన్లతో పోలిస్తే చలికాలంలో శారీరక నొప్పులు పెరుగుతుంటాయి. వాతావరణ మార్పులు, తేమ శాతం తగ్గడమే ఇందుకు కారణంగా నిపుణులు పేర్కొంటారు. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఫిజికల్ పెయిన్స్ ఎదుర్కొంటున్న వారి సంఖ్య 52 శాతానికి చేరుకుందని ఓ సర్వే పేర్కొన్నది. దీనివల్ల ఈ సీజన్లో వ్యాయామాలు చేయడానికి, నిద్రపోవడానికి, ప్రయాణాలు చేయడానికి కూడా పలువురు అవస్థలు పడుతున్నారు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

నిపుణులు ప్రకారం.. చల్లటి వెదర్, వాతావరణ మార్పుల సందర్భంగా ఎక్కువమంది వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి లేదా స్కిన్ కండిషన్స్లో మార్పులను ఎదుర్కొంటున్నారు. 35 శాతం మంది ఫిజికల్ పెయిన్ కారణంగా ఎక్సర్సైజు చేయలేకపోతున్నారు. ఇక ప్రతీ 10 మందిలో ముగ్గురు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదని, మరో 23 శాతం మంది మెట్లు ఎక్కలేకపోతున్నారని నిపుణులు అంటున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రతీ ఐదుగురిలో ఒకరు కూర్చున్న కుర్చీ నుంచి పైకిలేచే క్రమంలో శారీరక నొప్పిని అనుభవిస్తున్నారు. టీవీలు కూడా చూడలేక పలువురు అవస్థలు పడుతున్నారు. పెయిన్ వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడంతో 44 శాతం మంది ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్, డయాబెటిస్, ఊబకాయం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోందని సర్వేను విశ్లేషించిన ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. జీనవ శైలిలో మార్పులు, వైద్యుల సలహాలతో ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఉందంటున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

  

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Health #BodyPains #Winter