తస్మాత్ జాగ్రత్త! రికార్డెడ్‌ కాల్స్‌తో మోసం! సైబర్‌ నేరాల్లో సరికొత్త స్కామ్‌!

Header Banner

తస్మాత్ జాగ్రత్త! రికార్డెడ్‌ కాల్స్‌తో మోసం! సైబర్‌ నేరాల్లో సరికొత్త స్కామ్‌!

  Fri Nov 15, 2024 10:43        Technology

ప్రజల ఆన్‌లైన్‌ భద్రతకు ముప్పు తెచ్చే సైబర్‌ నేరాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విషింగ్‌ లేదా వాయిస్‌ ఫిషింగ్‌ గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కామ్‌లో ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి ఆటోమేటెడ్‌ వాయిస్‌ మెసేజ్‌ వస్తున్నది. సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ముఖ్యమైన గమనిక అని హెచ్చరిస్తున్నది. “మీ వ్యక్తిగత వివరాలను డార్క్‌ వెబ్‌లో నిరంతరం వాడుతున్నారు. మీరు రెండు గంటల్లోగా రిపోర్ట్‌ చేయకపోతే, మీ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం” అన్నది ఆ హెచ్చరిక సారాంశం. రిపోర్ట్‌ చేయడం కోసం నంబర్‌ 9ను నొక్కాలని కోరుతున్నది. ఎవరైనా మోసపోయి నంబర్‌ 9 నొక్కితే కాల్‌ స్కామ్‌ ఆర్టిస్ట్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఆ స్కామ్‌ ఆర్టిస్ట్‌ స్పందించి, ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలని లేదా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తాడు. ఇదంతా సమస్యను పరిష్కరించడం కోసమే అడుగుతున్నట్లుగా నటిస్తాడు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అవాంఛనీయ ఫోన్‌ కాల్స్‌కు స్పందించకూడదు. ప్రభుత్వ శాఖలు సున్నితమైన సమాచారాన్ని ముందుగా రికార్డు చేసిన సందేశాల ద్వారా అడగవు. కాబట్టి ఆ ఫోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ధ్రువీకరించుకోవాలి. ఇంటర్నేషనల్‌ నంబర్లు, లోకల్‌ నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద కాల్స్‌పై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

  

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Technology #Crimes #CyberCrimes #AndhraPradesh