అల్లు అర్జున్‌ ఇష్యూపై పవన్ కళ్యాణ్ రియాక్షన్! రిపోర్టర్‌ ప్రశ్నపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

Header Banner

అల్లు అర్జున్‌ ఇష్యూపై పవన్ కళ్యాణ్ రియాక్షన్! రిపోర్టర్‌ ప్రశ్నపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

  Sat Dec 28, 2024 20:12        Politics

సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ అరెస్ట్ వ్యవహారంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆయన సమాధానం దాటవేశారు. ఈరోజు పవన్ కల్యాణ్ కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఆయన గాయపడ్డారు. జవహర్ బాబును పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ అల్లు అర్జున్ మీ కుటుంబ సభ్యుడు కదా? అంటూ మీడియా ప్రతినిధి తిరిగి ప్రశ్నించారు. ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాడటమేమిటని పవన్ కల్యాణ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. ఈ చర్చను సినిమాల వైపు మళ్లించవద్దని, వైసీపీ అరాచకం, దాడులను చూడాలన్నారు. మీడియా పెద్ద మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP