మంత్రి కీలక ప్రకటన.. ఆ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం!

Header Banner

మంత్రి కీలక ప్రకటన.. ఆ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం!

  Sat Jan 11, 2025 15:53        Politics

నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం 5.30 గంటల నుంచి క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులు పరిశీలించారు. 52వ డివిజన్ రంగనాయకుల పేటలో పర్యటించి ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. గోపురం వీధిలో పారిశుధ్య సమస్య ఉందని స్థానికులు తెలపడంతో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లో శానిటేషన్‌పై మంత్రి నారాయణ స్థానికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అన్నక్యాంటీన్లలో ఫుడ్ బాగుందని.. పని తీరు కాస్త మెరుగుపరుచుకోవాలని మంత్రి నారాయణ అన్నారు.

 

ఇంకా చదవండి: ఊరిని చేరి పండగ సంతృప్తిగా జరుపుకుందాం -సీఎం చంద్రబాబు! సంక్రాంతికి కొత్త వెలుగులు!

 

అన్న క్యాంటీన్లను శనివారం తనిఖీ చేసి మంత్రి నారాయణ బ్రేక్ ఫాస్ట్ చేశారు. అన్న క్యాంటిన్ మొదలుపెట్టిన రోజు ఉన్న క్వాలిటి, క్వాంటిటీని ఈరోజుకు మెయింటైయిన్ చేస్తున్నారని అన్నారు. టైమింగ్స్ విషయంలో ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఏజెన్సీ నిర్వాహకులు, డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సూచనలిచ్చానని అన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటును అత్యంత బృహత్తర కార్యక్రమంగా చేపట్టామని తెలిపారు. గత వైసిపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో టీడీపీ మీద కోపంతో అన్న క్యాంటీన్లను మూసేసి లక్షల మంది పొట్టకొట్టిందని చెప్పారు. జగన్ పిచ్చి చేష్టలతోనే 11 సీట్లకు ప్రజలు పరిమితి చేశారని అన్నారు. 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటైన అన్న క్యాంటీన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: ఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

 

రైల్వే రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం! కావలసిన అర్హతలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి!!

 

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews