ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

Header Banner

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  Thu Jan 16, 2025 10:10        Politics

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం ధరలు తగ్గించింది. కొత్త పాలసీ తీసుకువచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం వరుసగా మద్యం ధరలను తగ్గిస్తూనే ఉంది. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గించడమే కాకుండా, నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి, తక్కువ ధరకే విక్రయాలు జరుపుతోంది. దీంతో పాటుగా రూ.99లకే క్యార్టర్ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి సందర్భంగా లిక్కర్ కంపెనీలు మరోసారి మద్యం ధరలను తగ్గించాయి. ఏకంగా 6 ప్రముఖ కంపెనీలు మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు వెల్లిడించాయి. ప్రభుత్వం కూడా మద్యం ధరలు తగ్గించడానికి ఆయా కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తగ్గిన ధరలోనే ఆ కంపెనీల మద్యం పండుగ సీజన్‌లో వైన్ షాపులకు సరఫరా అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.99 క్యార్టర్ మద్యానికి భారీగా డిమాండ్ ఉంది.

 

ఇంకా చదవండి: అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

 

ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు ఏపీలో మందుబాబులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 10 కంపెనీలు ఇప్పటికే రేట్లు తగ్గించాయి. మిగిలిన ఆరు కంపెనీలు కూడా రేట్లు తగ్గించడంతో మందుబాబులు అసలైన సంక్రాంతి చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా మద్యం రేట్లు తగ్గడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తగ్గిన ధరల్లో క్వార్టర్‌పైన రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.80 వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. మాన్సన్ హౌస్ కంపెనీ క్వార్టర్ బాటిల్‌పై రూ.30 తగ్గించింది. అదే విధంగా అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.10 తగ్గిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి రూ.80 తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. అయితే కంపెనీలు మద్యం ధరలను తగ్గిస్తే.. వీటి వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గతాయనే వాదన ఉంది. రేట్లు తగ్గించడం వల్ల కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఏదేమైనా సరే రేట్లు తగ్గడంతో మందు బాబులు ఖుషీ అవుతున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

 

నేడు (16/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

 

ఫోన్ సర్వీస్‌కు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! డేటా రక్షణపై కీలక సూచనలు!

 

ఎస్‌బీఐ కీలక ప్రకటన! లోన్లపై కొత్త వడ్డీ రేట్లు! ఇవాళ్టి నుంచే అమల్లోకి!

 

ఈ పథకం ద్వారా.. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని లోన్.. కావాల్సిన డాక్యుమెంట్స్.. దరఖాస్తు ఇలా..!

 

గుడ్ న్యూస్.. మహిళలకు, రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం! సంక్షేమ పథకాలు పంపిణీలో..

 

వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..

 

మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..

 

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews